ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఎడిటోరియల్స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

స్వర్ణకారుల సంక్షేమ సంఘాల ఆహ్వానం మేరకు నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మెట్టుపల్లె రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు దాదాఫీర్, ఖలీల్, మహబూబ్ బాషా, అంకయ జమాల్, ఆచారి, రామమోహన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంఘాల ప్రతినిధులు, సభ్యులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!