అంతర్జాతీయ వార్తలు
బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ రాజీనామా
–అనారోగ్య కారణాలతో పదవికి వీడ్కోలు
– రాజకీయ పరిణామాలపై ఆసక్తి
సలాం ప్రొద్దుటూరు (ఢాకా):
బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ తన పదవికి రాజీనామా చేశారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వహించడం కష్టంగా...

