
సలాం ప్రొద్దుటూరు:
స్వర్ణకారుల సంక్షేమ సంఘాల ఆహ్వానం మేరకు నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మెట్టుపల్లె రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు దాదాఫీర్, ఖలీల్, మహబూబ్ బాషా, అంకయ జమాల్, ఆచారి, రామమోహన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంఘాల ప్రతినిధులు, సభ్యులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
