TELANGANA
నామినేషన్ పత్రాల చించివేత ప్రజాస్వామ్యంపై దాడి
– ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దౌర్జన్యాలపై సీపీఎం ఆగ్రహం
– ఎన్నికల అధికారులు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దుర్మార్గం
–సీపీఎం నేత మనోహర్ ,సత్యం
సలాం ప్రొద్దుటూరు:
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోకి ప్రైవేటు...





