సలాం ప్రొద్దుటూరు:
*ఢిల్లీ : మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో కీలక పరిణామాలు..! *కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.* *మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఫిర్యాదు.* *తెలంగాణ అడ్వకేట్ జనరల్‌తో ఏఐసీసీ మంతనాలు.* *సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఏఐసీసీ.* * *విశాఖ : ‘సెవెన్ హిల్స్’ ఆసుపత్రికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్.* *’సెవెన్ హిల్స్’ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్‌ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులు సూరిబాబు, శ్రీనివాసరావుకు వైఎస్ జగన్ పరామర్శ.* * *విశాఖ : స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై పోలీసుల విచారణ.* *ఘటనకు గల కారణాలపై ఆధారాలు సేకరిస్తున్నాం.* *ఇప్పటికే క్షతగాత్రుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేశాం.* *FSL, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు.* *: సీఐ కేశవరావు* * *కర్నూలు : జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాస..!* *వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్‌ను ఆలూరు నుంచి ఆదోనికి తరలించడంపై ఎమ్మెల్యే విరూపాక్షి అభ్యంతరం.* *కూటమి హయాంలో అభివృద్ధిని వివరిస్తున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిని అడ్డుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి.* *ఎమ్మెల్యేలు విరూపాక్షి, పార్థసారథి మధ్య తీవ్ర వాగ్వాదం.* *కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషం చిమ్ముతుందని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపణ.* *ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కొనసాగుతున్న కేంద్ర మంత్రివర్గ సమావేశం.* *ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం ప్రత్యేక తీర్మానం.* *కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీకి మంత్రివర్గం స్టాండింగ్ ఒవేషన్.* *అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా కొనసాగుతున్న నేతగా ఘనత సాధించిన ప్రధాని మోదీ.* *ఢిల్లీ : రేపు ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ పార్టీ అత్యవసర భేటీ..!* *ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న సమావేశం.* *ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశం.* *ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం.*
RELATED ARTICLES
