ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్నా మంత్రివర్గ సహచరులకు కృతజ్ఞతలు! 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల దిశగా, 'వికసిత్ భారత్'...

నా మంత్రివర్గ సహచరులకు కృతజ్ఞతలు! 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల దిశగా, ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతం) లక్ష్య సాధన కోసం మా కృషి మరింత ఉత్సాహంతో కొనసాగుతుంది.ప్రధాని మోడీ…….

Previous article
*ఢిల్లీ : మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో కీలక పరిణామాలు..! *కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.* *మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఫిర్యాదు.* *తెలంగాణ అడ్వకేట్ జనరల్‌తో ఏఐసీసీ మంతనాలు.* *సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఏఐసీసీ.* * *విశాఖ : ‘సెవెన్ హిల్స్’ ఆసుపత్రికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్.* *’సెవెన్ హిల్స్’ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్‌ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులు సూరిబాబు, శ్రీనివాసరావుకు వైఎస్ జగన్ పరామర్శ.* * *విశాఖ : స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై పోలీసుల విచారణ.* *ఘటనకు గల కారణాలపై ఆధారాలు సేకరిస్తున్నాం.* *ఇప్పటికే క్షతగాత్రుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేశాం.* *FSL, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు.* *: సీఐ కేశవరావు* * *కర్నూలు : జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాస..!* *వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్‌ను ఆలూరు నుంచి ఆదోనికి తరలించడంపై ఎమ్మెల్యే విరూపాక్షి అభ్యంతరం.* *కూటమి హయాంలో అభివృద్ధిని వివరిస్తున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిని అడ్డుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి.* *ఎమ్మెల్యేలు విరూపాక్షి, పార్థసారథి మధ్య తీవ్ర వాగ్వాదం.* *కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషం చిమ్ముతుందని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపణ.* *ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కొనసాగుతున్న కేంద్ర మంత్రివర్గ సమావేశం.* *ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం ప్రత్యేక తీర్మానం.* *కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీకి మంత్రివర్గం స్టాండింగ్ ఒవేషన్.* *అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా కొనసాగుతున్న నేతగా ఘనత సాధించిన ప్రధాని మోదీ.* *ఢిల్లీ : రేపు ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ పార్టీ అత్యవసర భేటీ..!* *ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న సమావేశం.* *ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశం.* *ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం.*
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!