ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్మంత్రి పార్థసారథి కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే వరద

మంత్రి పార్థసారథి కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే వరద

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

శనివారం పొద్దుటూరు కు వచ్చిన రాష్ట్ర హౌసింగ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ సభ్యులు బేపారి జాకిర్ అహ్మద్, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్  వి ఎస్ ముక్తియార్, ఇవి సుధాకర్ రెడ్డి, నల్లబోతుల నాగరాజు లు మంత్రికి శాలువా కప్పి ఆయనతో కలిశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!