మంత్రి పార్థసారథి కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే వరద
సలాం ప్రొద్దుటూరు: శనివారం పొద్దుటూరు కు వచ్చిన రాష్ట్ర హౌసింగ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ సభ్యులు బేపారి జాకిర్ అహ్మద్, రాష్ట్ర షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ వి ఎస్ ముక్తియార్, ఇవి సుధాకర్ రెడ్డి, నల్లబోతుల నాగరాజు లు మంత్రికి శాలువా కప్పి ఆయనతో కలిశారు.