సలాం ప్రొద్దుటూరు :
కావలి డివిజన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా పి.పి. నరసింహారావు( మండల విద్యాశాఖాధికారి-I, బోగోలు మండలం, ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా)
మదనపల్లి డివిజన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం(జిల్లా పాఠశాల విద్యా అధికారి, అన్నమయ్య జిల్లా)
కడప జిల్లా ప్రొద్దుటూరు డివిజన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ భర్తీకి రంగం సిద్ధం..
ఉత్తర్వులు విడుదల చేసిన కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్.
