ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్తాత్కాలిక  మార్కెట్ దగ్గర  అధ్వాన్నంగా రోడ్డు

తాత్కాలిక  మార్కెట్ దగ్గర  అధ్వాన్నంగా రోడ్డు

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు వై ఎం ఆర్  కాలనీ లో ఉన్న తాత్కాలిక  మార్కెట్ దగ్గర  రోడ్డు అధ్వాన్నంగా తయారైంది.. ప్రమాదాల భారిన పడుతున్న ద్విచక్ర వాహనదారులు.నిత్యం వేలాదిమంది ప్రజలు తిరిగే రోడ్డు అద్వానంగా ఉన్నా,అటువైపు కూడా కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు!!అసలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు!!పాడైపోయిన రోడ్డును త్వరగా పూనర్నిర్మించి వాహనదారులను ప్రమాదాలబారి నుండి కాపాడాలని కోరుతున్న ప్రజానీకం..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!