సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు వై ఎం ఆర్ కాలనీ లో ఉన్న తాత్కాలిక మార్కెట్ దగ్గర రోడ్డు అధ్వాన్నంగా తయారైంది.. ప్రమాదాల భారిన పడుతున్న ద్విచక్ర వాహనదారులు.నిత్యం వేలాదిమంది ప్రజలు తిరిగే రోడ్డు అద్వానంగా ఉన్నా,అటువైపు కూడా కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు!!అసలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు!!పాడైపోయిన రోడ్డును త్వరగా పూనర్నిర్మించి వాహనదారులను ప్రమాదాలబారి నుండి కాపాడాలని కోరుతున్న ప్రజానీకం..