ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఎడిటోరియల్మిలాద్‌-ఉన్‌-నబీ సెలవు తేదీలో మార్పు

మిలాద్‌-ఉన్‌-నబీ సెలవు తేదీలో మార్పు

📰 Generate e-Paper Clip

 

 

సలాం ప్రొద్దుటూరు  –  అమరావతి:

మిలాద్‌-ఉన్‌-నబీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవు తేదీని సవరించింది. ముందుగా ఈ నెల 25న ప్రకటించిన సెలవును 26వ తేదీకి మార్చింది.చంద్ర దర్శనం ఆధారంగా ఈ ఏడాది మిలాద్‌-ఉన్‌-నబీ పండుగ ఆగస్టు 26న నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈవో చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సెలవు తేదీలో మార్పు చేస్తూ నిర్ణయం వెలువరించింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తదితరాలకు వర్తించే సెలవు ఆగస్టు 26కు మారనుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!