ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఎడిటోరియల్30వ వార్డులో విస్తృతంగా డోర్ టూ డోర్ కార్యక్రమం

30వ వార్డులో విస్తృతంగా డోర్ టూ డోర్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి, శ్రీ నంద్యాల కొండారెడ్డి గారి ఆదేశాల మేరకు 30వ వార్డులో డోర్ టూ డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

30వ వార్డులోని బూత్ నంబర్లు 187, 188 పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో 30వ వార్డు ఇన్‌చార్జి నాగేంద్ర, శ్రీకాంత్, నరసింహారెడ్డి, సురేష్, ఆంజనేయులు, హర్ష, స్వామి, రామకృష్ణ, శివ, మురళీ, బాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!