ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఎడిటోరియల్జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తుల సేకరణ

జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తుల సేకరణ

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు (అమరావతి):

కావలసిన డాక్యుమెంట్స్

కొత్త పెన్షన్లు కు కావలిసిన డాక్యుమెంట్స్:
వితంతు పెన్షన్:
1. ఆధార్ కార్డు
2. ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్
3. కాస్ట్ సర్టిఫికెట్
4. ఇన్కమ్ certificate
5. రేషన్ కార్డు
6. Death certificate

వృద్ధాప్య పెన్షన్:
1. ఆధార్ కార్డు
2. ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్
3. కాస్ట్ సర్టిఫికెట్
4. ఇన్కమ్ certificate
5. రేషన్ కార్డు
6. 60 సంవత్సరాలు పైబడి ఉండాలి.

ఒంటరి మహిళ పెన్షన్
1. ఆధార్ కార్డు
2. ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్
3. కాస్ట్ సర్టిఫికెట్
4. ఇన్కమ్ certificate
5. రేషన్ కార్డు
6. కోర్టు లేదా ప్రభుత్వం ద్వారా విడాకుల సర్టిఫికెట్

వికలాగు పెన్షన్లు

1. ఆధార్ కార్డు
2. ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్
3. కాస్ట్ సర్టిఫికెట్
4. ఇన్కమ్ certificate
5. రేషన్ కార్డు
6. డాక్టర్ ఇచ్చిన సదరం సర్టిఫికెట్

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!