జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తుల సేకరణ
సలాం ప్రొద్దుటూరు (అమరావతి): కావలసిన డాక్యుమెంట్స్ కొత్త పెన్షన్లు కు కావలిసిన డాక్యుమెంట్స్: వితంతు పెన్షన్: 1. ఆధార్ కార్డు 2. ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్ 3. కాస్ట్ సర్టిఫికెట్ 4. ఇన్కమ్ certificate 5. రేషన్ కార్డు 6. Death certificate వృద్ధాప్య పెన్షన్: 1. ఆధార్ కార్డు 2. ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నంబర్ 3. కాస్ట్ సర్టిఫికెట్ 4. ఇన్కమ్ certificate 5. రేషన్ కార్డు 6. 60 సంవత్సరాలు పైబడి...