సలాం ప్రొద్దుటూరు:
బుధవారం జరిగిన SIR కార్యక్రమంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఏపీ వక్ఫ్ బోర్డ్ సభ్యులు బేపారి జాకిర్ అహ్మద్ , మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసమ్ రఘురాం రెడ్డి, ఈవి సుధాకర్ రెడ్డి , టిడిపి పరిశీలకులు, టీడీపీ కార్యకర్తలు, బూత్ స్థాయి ఏజెంట్లు, వివిధ విభాగాలకు చెందిన టీడీపీ నాయకులు, చైర్‌పర్సన్లు, రాష్ట్ర స్థాయి డైరెక్టర్లు మరియు మీడియా ప్రతినిధులతో కలిసి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నాను.
