ePaper
Sunday, September 6, 2026
ePaper
Homeఎడిటోరియల్గుండె కు శస్త్రచికిత్స చేయించుకున్న కార్యకర్తకు పరామర్శ

గుండె కు శస్త్రచికిత్స చేయించుకున్న కార్యకర్తకు పరామర్శ

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

వై.యస్.ఆర్.సి.పి నాయకులు 3వ వార్డు ఇంచార్జ్ సుదా కృష్ణార్జున రెడ్డి  హైద్రాబాద్ లో గుండె కు శస్త్రచికిత్స చేయించుకొని విషయం తెలుసుకున్న రాష్ట్ర వైఎస్ఆర్సిపి గారి ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.అలాగే వై.యస్.ఆర్.సి.పి కడప జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి నరసింహారెడ్డి , పట్టణ అధ్యక్షులు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ పాతకోట వంశీధర్ రెడ్డి , పరామర్శించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!