సలాం ప్రొద్దుటూరు:
ప్రొద్దుటూరు మీడియా మిత్రులకు విజ్ఞప్తి… ASP ప్రొద్దుటూరు మీడియా సమావేశం సోమవారం సాయంత్రం 05.30 గంటలకు సబ్ డివిజనల్ ఆఫీసు నందు ఏర్పాటు చేయడమైనది. ముఖ్యాంశం: ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు 7 వ తేది ఫిబ్రవరి 2026 నాడు ఉదయం 09.30 గంటలకు ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శంకరయ్య గారి వీధిలో జరిగినటువంటి దొంగతనం కేసులో చోరీ సొత్తు రికవరీ మరియు దొంగ అరెస్ట్ వివరాలను మీడియా సమావేశం ద్వారా ప్రొద్దుటూరు ASP శ్వభూ కృష్ణ విిిివరిస్తారు. కాబట్టి మీడియా మిత్రులు అందరూ కూడా మీడియా సమావేశానికి కాగలరని మనవి. ఇట్లు, ఇన్స్పెక్టర్, ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్.
