ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పదవీ విరమణ కు హాజరైన ఎమ్మెల్యే

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పదవీ విరమణ కు హాజరైన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు :

శుక్రవారం స్థానిక వైవిఆర్  కన్వెన్షనల్ హాల్ కె.వి.వి రమణారెడ్డి (APSPDCL Executive Engineer)  పదవీ విరమణ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా   ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి గారు,పలువురు APSPDCL అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!