ePaper
Monday, July 20, 2026
ePaper
Homeఎడిటోరియల్రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవో స్థాయిలో భారీ మార్పులు

రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవో స్థాయిలో భారీ మార్పులు

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు(అమరావతి):

పార్వతీపురం, పాడేరు, కుప్పం, తాడేపల్లిగూడెం సహా పలు డివిజన్లకు కొత్త ఆర్డీవోలు…

బాపట్ల, చీరాల, గూడూరు, తెనాలి డివిజన్లలో కొత్త నియామకాలు…

కదిరి ఆర్డీవో వెంకట సన్యాసి శర్మకు బదిలీ…

ప్రమోషన్ పొందిన పలువురు డిప్యూటీ కలెక్టర్లకు కీలక పోస్టింగులు…

*జూన్ 4న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…*

ఆర్డీవోలుగా కొత్తగా నియామకం / బదిలీలు…

కే. మాధురి – వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ → ఆర్డీవో, పార్వతీపురం…

భుజంగరావు ఎం. – డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ → ఆర్డీవో, పాడేరు…

షేక్ మహమ్మద్ హుస్సేన్ – డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ → ఆర్డీవో, కుప్పం…

మన్నెం సూర్యారావు – అసిస్టెంట్ సెక్రటరీ, CCLA → ఆర్డీవో, తాడేపల్లిగూడెం …

ఎస్. కరుణ కుమారి – డిప్యూటీ కలెక్టర్ → ఆర్డీవో, వుయ్యూరు…

.కె. గోపాల కృష్ణ – డిప్యూటీ కలెక్టర్ → ఆర్డీవో, సత్తెనపల్లి…

కె. శ్రీరమణి – SDC, PIP ఎలూరు → ఆర్డీవో, తెనాలి…

వెంకట సన్యాసి శర్మ వేడుల – ఆర్డీవో, కదిరి → SDC, PIP ఎలూరు…

ఎస్. నరసింహారావు – APIIC జోనల్ మేనేజర్, అనకాపల్లి → ఆర్డీవో, చీరాల..

ఏ. హరికుమార్ – డిప్యూటీ కలెక్టర్

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!