రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవో స్థాయిలో భారీ మార్పులు
సలాం ప్రొద్దుటూరు(అమరావతి): పార్వతీపురం, పాడేరు, కుప్పం, తాడేపల్లిగూడెం సహా పలు డివిజన్లకు కొత్త ఆర్డీవోలు... బాపట్ల, చీరాల, గూడూరు, తెనాలి డివిజన్లలో కొత్త నియామకాలు... కదిరి ఆర్డీవో వెంకట సన్యాసి శర్మకు బదిలీ... ప్రమోషన్ పొందిన పలువురు డిప్యూటీ కలెక్టర్లకు కీలక పోస్టింగులు... *జూన్ 4న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...* ఆర్డీవోలుగా కొత్తగా నియామకం / బదిలీలు... కే. మాధురి – వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ → ఆర్డీవో, పార్వతీపురం... భుజంగరావు ఎం. – డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ → ఆర్డీవో, పాడేరు... షేక్...