ePaper
Monday, July 20, 2026
ePaper
Homeఎడిటోరియల్వైయస్సార్ కడప జిల్లాలో తహసీల్దార్ల భారీ పోస్టింగ్స్... 16 మంది కొత్త తహసీల్దార్ల నియామకం...

వైయస్సార్ కడప జిల్లాలో తహసీల్దార్ల భారీ పోస్టింగ్స్… 16 మంది కొత్త తహసీల్దార్ల నియామకం…

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

బద్వేల్ తహసీల్దార్‌గా ఎ. తిరుమల బాబు నియామకం…

బి.మఠం తహసీల్దార్‌గా కె. కార్తిక్ పోస్టింగ్…

వేముల తహసీల్దార్‌గా ఎ. శివలక్ష్మి నియామకం….

ఎర్రగుంట్ల తహసీల్దార్‌గా జి. అమరేశ్వరి పోస్టింగ్….

చెన్నూరు తహసీల్దార్‌గా పి. విజయకుమారి నియామకం…

జమ్మలమడుగు తహసీల్దార్‌గా కె. వెంకట సాయినాథ్ రెడ్డి పోస్టింగ్…

సింహాద్రిపురం తహసీల్దార్‌గా బి. అనూరాధ నియామకం…

నందలూరు తహసీల్దార్‌గా ఎం. సుజాత పోస్టింగ్…

టి.సుండుపల్లె తహసీల్దార్‌గా బి. వేణుగోపాల్ నియామకం…

మైలవరం తహసీల్దార్‌గా జె. మనోహర్ రెడ్డి పోస్టింగ్…

సి.కె.దిన్నె తహసీల్దార్‌గా బి.వి. నాగేశ్వర రెడ్డి నియామకం; ఎ. నాగేశ్వరరావు స్థానంలో పోస్టింగ్…

వేంపల్లి తహసీల్దార్‌గా జె. శివశంకర్ రెడ్డి పోస్టింగ్…

ఖాజీపేట తహసీల్దార్‌గా ఎం. క్రాంతి కుమార్ నియామకం; ఎ.వి. రమణమ్మ స్థానంలో పోస్టింగ్…

కొండాపురం తహసీల్దార్‌గా బి. నాగరాజు పోస్టింగ్…

సిద్ధౌట్ తహసీల్దార్‌గా ఆర్. విజయకుమార్ నియామకం…

అట్లూరు తహసీల్దార్‌గా టి.జె. ఐజాజ్ అహ్మద్ పోస్టింగ్…

బి కోడూరు తాసిల్దారు గా రమణమ్మ

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!