ePaper
Friday, October 23, 2026
ePaper
Homeఎడిటోరియల్ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్స్ పంపిణీ

ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్స్ పంపిణీ

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు :

పట్నంలోని ట్రాఫిక్ పోలీసులకు ఏ ఎస్ పి విభూకృష్ణ మంగళవారo సమ్మర్ కిట్స్ పంపిణీ చేశారు. సన్ గ్లాసెస్ ,స్టీల్ వాటర్ బాటిల్, రెండు గ్లూకోస్ పాకెట్స్, ఓ ఆర్ ఎస్ సాచెట్లు, 10 మాస్క్ లను అందజేశారు. ట్రాఫిక్ లో విధులు నిర్వహించేటప్పుడు సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఎస్పి ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ సురేష్ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!