సలాం ప్రొద్దుటూరు :
పట్నంలోని ట్రాఫిక్ పోలీసులకు ఏ ఎస్ పి విభూకృష్ణ మంగళవారo సమ్మర్ కిట్స్ పంపిణీ చేశారు. సన్ గ్లాసెస్ ,స్టీల్ వాటర్ బాటిల్, రెండు గ్లూకోస్ పాకెట్స్, ఓ ఆర్ ఎస్ సాచెట్లు, 10 మాస్క్ లను అందజేశారు. ట్రాఫిక్ లో విధులు నిర్వహించేటప్పుడు సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఎస్పి ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ సురేష్ రెడ్డి పాల్గొన్నారు.