ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeఎడిటోరియల్🇮🇳 ‘హర్ ఘర్ తిరంగా’తో దేశభక్తి చాటిన చిన్నారులు

🇮🇳 ‘హర్ ఘర్ తిరంగా’తో దేశభక్తి చాటిన చిన్నారులు

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు, పెద్దలు జాతీయ జెండాలతో పాల్గొని దేశభక్తిని చాటారు. ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే సందేశంతో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ జెండాలతో వీధుల్లో సందడి నెలకొంది. 🇮🇳

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!