*కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి లేఖ..!* * _S.I.R గడువు పొడిగించాలని సీఈసీకి విజ్ఞప్తి.._ * _రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి.._ * _ఏపీలో ఇప్పటివరకు 88 శాతం S.I.R ప్రక్రియ పూర్తయింది.._ * _మరణించిన ఓటర్లను మినహాయిస్తే, ఇంకా 9 శాతానికి పైగా పూర్తి కావాల్సి ఉంది – ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్.._
RELATED ARTICLES
