సలాం ప్రొద్దుటూరు:
కడప లోనీ హరిత హోటల్ లో సోమవారం కడప పార్లమెంటు జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో కడప నియోజకవర్గం అర్జీలు స్వీకరించారు .ఈ కార్యక్రమంలో కడప పార్లమెంటు సమన్వయ సమాచార కమిటీ ప్రొద్దుటూరు నుంచి రామారావు ,మురళి ,విజయ్, జమ్మలమడుగు ఇన్చార్జ్ డాక్టర్ నాగార్జున , అబ్జర్వర్ చిలకం మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
