సలాం ప్రొద్దుటూరు:
సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎ ఇ ఆర్ ఓ అధ్యక్షతన ఎస్ ఐ ఆర్ డిట్రిబ్యూసన్ డిజిటిలేషేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సూపర్వైజర్లు పాల్గొని, ఎస్ ఐ ఆర్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ పురోగతి, పెండింగ్ పనులు, అలాగే నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి తగిన సూచనలు అందజేయడం జరిగింది.
