ePaper
Wednesday, July 29, 2026
ePaper
Homeఎడిటోరియల్యాసిన్ ఫర్నిచర్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే

యాసిన్ ఫర్నిచర్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

 

 

ప్రొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్డులోని D-మార్ట్ కి ఎదురుగా యాసీన్ ఫర్నిచర్స్ ను సోమవారం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో K.C కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ద్వార్శల గురివి రెడ్డి , టి డి పి సీనియర్ నాయకులు బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ,కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి,నంగనూరు పల్లె గురప్ప,మార్తల గురివి రెడ్డి,సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!