ePaper
Thursday, July 23, 2026
ePaper
Homeఎడిటోరియల్అగస్త్యేశ్వర ఆలయంలో నాల్గవ రోజు గవ్యాంతర పూజలు

అగస్త్యేశ్వర ఆలయంలో నాల్గవ రోజు గవ్యాంతర పూజలు

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు :

ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానము   అగస్త్యేశ్వర ఆలయంలో 15 న సోమవారం ప్రారంభం అయిన పాంచాహ్నిక దీక్షతో శ్రీ శైవాగమ శాస్త్ర ప్రకారంగా శ్రీ రాజ రాజేశ్వరీ సమేత అగస్త్యేశ్వర స్వామి  మరియు శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా శ్రీ అభయ వరద శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల మహా కుంభాభిషేకము 32 మంది పండితులచే కడప జిల్లాలోనే అత్యంత అద్భుతంగా ప్రారంభమైంది .కార్యక్రమములలో భాగంగా నాల్గవ రోజు ఉదయం గవ్యాంతర పూజలు,శిఖర స్థాపన, పంచవింశతి కలశ స్నపనలు, సుబ్రహ్మణ్య మూల మంత్ర జప తర్పణ హవనములు,రుద్ర హవనం,నీరాజనం ప్రసాద వితరణ సాయంత్రం యాగశాలార్చనలు,మూల మంత్ర జప తర్పణ హవనములు,రుద్ర, మూల మంత్ర హోమములు, సుదర్శన హవనం,నీరాజనం,వేద స్వస్తి, ప్రసాద వితరణ వంటి కార్యక్రమములు అత్యద్భుతముగా బ్రహ్మాండముగా జరిగినాయి పై కార్యక్రమములు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి. రమణ గారు ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి గారు పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో జరిగినాయి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Previous article
DRC మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి * *కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన DRC సమావేశంలో జిల్లా ఇంచార్జి మంత్రి సవితమ్మ , జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి * *ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనుల ఆలస్యం,పారిశుద్ధ్య సిబ్బందికి జీతాల చెల్లింపు,RTPP బ్రిడ్జి నిర్మాణం,NH-440 భూసేకరణ సమస్యలపై DRC మీటింగ్ లో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు కంటి విభాగంలో పనుల ఆలస్యం వల్ల ఆపరేషన్లు జరగడం లేదన్నారు. రామేశ్వరం – RTPP బ్రిడ్జీకి భూసేకరణ తొందరగా పూర్తి చేయాలని అధికారులకు తెలియజేశారు.* *ఈ కార్యక్రమంలో కడప జిల్లా సహచర ఎమ్మెల్యేలు,రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Vs ముక్తియార్ ,కడప జిల్లా DCC బ్యాంకు చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ,జిల్లా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.*
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!