భారతీరాజా వల్లే నటినయ్యా: ముచ్చర్ల అరుణ భావోద్వేగం.. ప్రముఖ దర్శకుడు భారతీరాజా మరణం తీరనిలోటని నటి ముచ్చర్ల అరుణ, నటుడు అలీ సంతాపం తెలిపారు. ప్రస్తుతం వాళ్లు ఓ కామెడీ షో షూటింగ్‌లో ఉన్న కారణంగా చెన్నైకి వెళ్లలేకపోయినందుకు బాధపడ్డారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వీడియో విడుదల చేశారు.
RELATED ARTICLES
