గోల్డ్ బాండ్లపై జాక్పాట్.. గ్రాముకు ₹11,500 బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ పసిడి బాండ్లలో పెట్టుబడులు పెట్టినవారికి కాసుల వర్షం కురుస్తోంది. 2019-20 సిరీస్- VII సార్వభౌమ పసిడి బాండ్ల ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ తేదీని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. దీంతో అప్పట్లో ఈ బాండ్లు కొన్నవారికి ఇప్పుడు ఏకంగా 307.87% లాభం రావడం విశేషం.
RELATED ARTICLES
