కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరాబాద్లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న మొత్తం 21 మంది సిబ్బంది మృతి చెందారు
RELATED ARTICLES
