ePaper
Sunday, September 6, 2026
ePaper
Homeఎడిటోరియల్విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై వైయస్ జగన్ తీవ్ర దిగ్భాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై వైయస్ జగన్ తీవ్ర దిగ్భాంతి

📰 Generate e-Paper Clip

 

–మరుగుతున్న స్టీల్ పడి.. 9 మంది సజీవదహనం

సలాం ప్రొద్దుటూరు (అమరావతి):

విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదంఎస్ఎంఎస్-2లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడి పలువురు మృతి చెందడం విషాదకరం.మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నన్నారు.బాధితులు, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలని వైసీపీ క్యాడర్ కు పిలుపునిస్తున్ననని తెలిపారు.గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!