ePaper
Tuesday, July 21, 2026
ePaper
Homeఎడిటోరియల్జిలాన్ ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ

జిలాన్ ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

బుధవారం పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ జీలాన్ ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజల తో సమస్యల ఉంటే తన కు తెలపాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!