ePaper
Sunday, July 19, 2026
ePaper
Homeఎడిటోరియల్ఖాదర్ వలీ ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ

ఖాదర్ వలీ ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో ఎమ్మెల్యే  నంద్యాల వరదరాజుల రెడ్డి , అలాగే షేక్ &షీక్.రాష్ట్రవెల్ఫేర్ చైర్మన్ వి. యస్. ముక్తియార్  ఆదేశాల మేరకు  బుధవారం ఎన్ టి ఆర్ భరోసా పింఛన్ టిడిపి నాయకులు  కమలాపురం షేక్ ఖాదర్ వలీ , సచివాలయ   సిబ్బందితో కలిసి పాల్గొని ఇంటింటికి వెళ్లి పింఛన్ అందించారు . అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా వివరించారు .

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!