సలాం ప్రొద్దుటూరు:
పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి , అలాగే షేక్ &షీక్.రాష్ట్రవెల్ఫేర్ చైర్మన్ వి. యస్. ముక్తియార్ ఆదేశాల మేరకు బుధవారం ఎన్ టి ఆర్ భరోసా పింఛన్ టిడిపి నాయకులు కమలాపురం షేక్ ఖాదర్ వలీ , సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొని ఇంటింటికి వెళ్లి పింఛన్ అందించారు . అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా వివరించారు .