ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఎడిటోరియల్టాప్-10లో బాలయ్య... 

టాప్-10లో బాలయ్య… 

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా రైజ్ (రిసెర్చ్ అండ్ ఇన్సైట్స్ స్ట్రాటజిక్ ఎవల్యూషన్) సంస్థ నిర్వహించిన సర్వేలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టాప్-10లో నిలిచారు. ప్రజలకు అందుబాటు, అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంలో చురుకుదనం వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక ఆంధ్రకేసరి రోడ్‌లో డాక్టర్ మచ్చా నాగభూషణం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నందమూరి యువసేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!