ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఎడిటోరియల్S I R పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వరద

S I R పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వరద

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి కొర్రపాడు రోడ్డులోని SKSC డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా పునః పరిశీలన (S I R) పై తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి . అలాగే

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా కేకు కట్ చేసి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి .

ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన క్లస్టర్,యూనిట్,బూత్ ఇంచార్జీలు,BLA లు,నాయకులకు “S I R” పై అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే .

సాయంత్రం ప్రొద్దుటూరు మరియు రాజుపాలెం మండలాలకు సంబంధించిన క్లస్టర్,యూనిట్,బూత్ ఇంచార్జీలు,BLA లు,నాయకులకు “S I R” పై అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు.

ప్రతి ఓటు విలువైనదని భావించి 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువతను ఓటరు జాబితాలో నమోదు చేయించడంతోపాటు, మరణించిన వారి పేర్లను తొలగించేందుకు అవసరమైన సమాచారం BLO లకు అందించాలని,బూత్ లెవెల్ అధికారులతో (BLO) లతో సమన్వయంగా పనిచేసి మా పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని క్లస్టర్,యూనిట్,బూత్ ఇంచార్జీలకు,BLA లకు,నాయకులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య ,మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి ,రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Vs ముక్తియార్ ,నంద్యాల ఆనంద్ భార్గవ్ రెడ్డి ,రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహమ్మద్ గ,TDP ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిశీలకులు కొండవీటి భావన ,రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి ,TDP కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.యస్ జబివుల్లా ,మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామి రెడ్డి ,TDP పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ ,TDP రాజుపాలెం మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి ,కొత్తపల్లె మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ,పొట్టి లక్ష్మిరెడ్డి ,క్లస్టర్,యూనిట్,బూత్ ఇంచార్జీలు,BLA లు,నాయకుల,అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!