S I R పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వరద

సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి కొర్రపాడు రోడ్డులోని SKSC డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా పునః పరిశీలన (S I R) పై తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి . అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా కేకు కట్...