ePaper
Thursday, October 22, 2026
ePaper

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

రాయలసీమ జిల్లాలను రుతుపవనాలు తాకినట్లు అమరావతి వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది.

రాబోయే రెండు మూడు రోజుల్లో ఇవి రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!