ePaper
Saturday, September 5, 2026
ePaper
Homeఎడిటోరియల్గోవులకు ధాన్యం తినిపించిన మెగా అభిమానులు

గోవులకు ధాన్యం తినిపించిన మెగా అభిమానులు

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు:

పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మెగా అభిమానుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం ఉదయం శ్రీకృష్ణ ఆలయం గోశాలలో గోవులకు ధాన్యం, ఆకుకూరలు, బెల్లం, పిండి పదార్థాలను అందించి తినిపించారు.ఈ సందర్భంగా గోవులకు ఆహారం అందించడం ద్వారా జీవకారుణ్యాన్ని చాటుకున్నారు. చిరంజీవి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆనందంగా ఉందని అభిమానులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావు, షరీఫ్ టైర్స్, సాగర్, ఇమామ్, నెట్టు బాష, బియ్యం కేశవ, రాము, నాయబ్, నంద మెగా శ్యామ్, బాబు రావు, మధు, చెన్న రవి తదితర మెగా అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!