గోవులకు ధాన్యం తినిపించిన మెగా అభిమానులు

  సలాం ప్రొద్దుటూరు: పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మెగా అభిమానుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం ఉదయం శ్రీకృష్ణ ఆలయం గోశాలలో గోవులకు ధాన్యం, ఆకుకూరలు, బెల్లం, పిండి పదార్థాలను అందించి తినిపించారు.ఈ సందర్భంగా గోవులకు ఆహారం అందించడం ద్వారా జీవకారుణ్యాన్ని చాటుకున్నారు. చిరంజీవి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆనందంగా ఉందని అభిమానులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావు, షరీఫ్ టైర్స్, సాగర్, ఇమామ్, నెట్టు బాష, బియ్యం కేశవ, రాము,...