ePaper
Saturday, September 5, 2026
ePaper
Homeఎడిటోరియల్ఘనంగా అరవింద్ కేజ్రీవాల్ జన్మదిన వేడుకలు

ఘనంగా అరవింద్ కేజ్రీవాల్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

 

 

సలాం ప్రొద్దుటూరు –   వేంపల్లి:

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జన్మదినాన్ని పురస్కరించుకుని కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం వేడుకలు నిర్వహించారు.ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, జిల్లా కో-కన్వీనర్ దాదా పీర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రహమతుల్లా తనయుడు అజాన్‌తో కలిసి కేక్ కట్ చేసి కేజ్రీవాల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వేంపల్లి మండల నాయకులు పీరుబాషా, మహమ్మద్ గౌస్, అనిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!