ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeతెలంగాణమహిళలకు బిజెపి అధ్యక్ష పదవి ఎప్పుడైనా ఇచ్చారా ?– సీఎం రేవంత్

మహిళలకు బిజెపి అధ్యక్ష పదవి ఎప్పుడైనా ఇచ్చారా ?– సీఎం రేవంత్

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు (హైదరాబాద్ ):

మహిళలకు బిజెపి అధ్యక్ష పదవి నీ ఆ పార్టీ ఎప్పుడైనా ఇచ్చిందా ? అని తెలంగాణ సీఎం రేవంత్ ప్రశ్నించారు.
మహిళా శక్తి పథకం కింద 553 బస్సులు పంపిణీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బస్సులను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. మహిళా సాధికారతకు తమ సర్కార్ మరో కీలక అడుగు వేసిందని తెలిపారు. మహిళల ఉంటారా? అని ప్రశ్నించారు. తమ అక్కలు పెట్టిన ఆర్థిక స్వావలంబన కోసం.. మహిళా సంఘాలకు 553 వాతలతోనే కొందరు ఫామ్ హౌస్ లో పండుకున్నారని ఆర్టీసీ బస్సులు పంపిణీ చేస్తున్నామని విమర్శించారు. ఉచిత బస్సుతో స్కూళ్లలో ఆడపిల్లల ఙ రాష్ట్రపతిని డ్రాపవుట్స్ తగ్గాయని అన్నారు. ఉచిత బస్సు పథకం కోసం = రేవంత్రెడ్డి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కడుపు -ఒక్కసారైనా నిండా విషం పెట్టుకుని ఉచిత బస్సు పథకం ఆపాలని దె ఉద్ఘాటించారు. దేశానికి తొలి మహిళా అందించింది కాంగ్రెస్సేనని సీఎం ప్రస్తావించారు. బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. మహిళలను చూశారని ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి స్ఫూర్తిగా తీసుకుని పరిపాలన చేస్తున్నామని వివరించారు. రోడ్డుపైకి పంపారని సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహించారు. 27 మహిళలను పరిపాలనలో భాగస్వామ్యం చేస్తామని వేల స్కూళ్ల నిర్వహణ బాధ్యత కూడా ఆడబిడ్డలకు పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలోని తొలి ఐదేళ్లలో ఒక్క అప్పగించామని తెలిపారు. మిడ్ డే మీల్ పథకం సరుకులు మహిళకైనా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  తమ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు పెట్రోల్ బంకుల నిర్వహణ అప్పగించడంతో మంత్రి పదవులు ఇచ్చామని ప్రస్తావించారు. 8 వేల స్త్రీ శక్తి భవనాలు స్ఫూర్తిగా తీసుకుని పరిపాలన చేస్తున్నామని ఒకేసారి పూర్తిచేస్తామని అన్నారు. కార్పొరేట్ ఆఫీస్ కంటే వివరించారు. మహిళలను పరిపాలనలో చేస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు. మహిళా హైటెక్ సిటీ దగ్గర మహిళలకు రూ.1000 కోట్ల భూమి సంఘాల్లో 67 లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారని కేటాయించామని ప్రస్తావించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!