మహిళలకు బిజెపి అధ్యక్ష పదవి ఎప్పుడైనా ఇచ్చారా ?– సీఎం రేవంత్
సలాం ప్రొద్దుటూరు (హైదరాబాద్ ): మహిళలకు బిజెపి అధ్యక్ష పదవి నీ ఆ పార్టీ ఎప్పుడైనా ఇచ్చిందా ? అని తెలంగాణ సీఎం రేవంత్ ప్రశ్నించారు. మహిళా శక్తి పథకం కింద 553 బస్సులు పంపిణీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బస్సులను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. మహిళా సాధికారతకు తమ సర్కార్ మరో కీలక అడుగు వేసిందని తెలిపారు. మహిళల ఉంటారా?...