ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్వీఎస్ ముక్తియార్ సోదరుడు ముజీబ్ మృతి

వీఎస్ ముక్తియార్ సోదరుడు ముజీబ్ మృతి

📰 Generate e-Paper Clip

 

 

–భౌతికకాయానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నివాళులు

 

సలాం   ప్రొద్దుటూరు:

రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ ముక్తియార్  సోదరుడు వి ఎస్ ముజీబ్ శనివారం  మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముజీబ్  స్వగృహానికి చేరుకుని, ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.అనంతరం వీఎస్ ముక్తియార్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ముజీబ్  మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ముజీబ్  మరణం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు విచారం వ్యక్తం చేశారు. అల్లాహ్ తఆలా ముజీబ్ కు మగ్ఫిరత్ ప్రసాదించి, జన్నతుల్ ఫిర్దౌస్‌లో ఉన్నత స్థానం కల్పించాలని, ఆయన కుటుంబ సభ్యులకు సహనం, మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!