వీఎస్ ముక్తియార్ సోదరుడు ముజీబ్ మృతి

    –భౌతికకాయానికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నివాళులు   సలాం   ప్రొద్దుటూరు: రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ ముక్తియార్  సోదరుడు వి ఎస్ ముజీబ్ శనివారం  మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముజీబ్  స్వగృహానికి చేరుకుని, ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.అనంతరం వీఎస్ ముక్తియార్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ముజీబ్  మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో...