ePaper
Friday, September 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్నంద్యాలమహానందీశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు

మహానందీశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు

📰 Generate e-Paper Clip

 

సలాం ప్రొద్దుటూరు –  మహానంది:

నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం మహానంది శ్రీ మహానందీశ్వర స్వామివారి ఆలయాన్ని బుధవారం మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, ఆసం మల్లికార్జున రెడ్డి, యువనాయకుడు బచ్చల వీరప్రతాప్, ఆర్.వి. చలపతి తదితరులు సందర్శించారు.ఈ సందర్భంగా శ్రీ మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాశస్త్యం, స్వామివారి విశిష్టతను అర్చకులు వివరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install Salamproddatur News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!