ePaper
Monday, July 20, 2026
ePaper
Homeఎడిటోరియల్బేపారీ ఆరిఫ్ ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ

బేపారీ ఆరిఫ్ ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ

📰 Generate e-Paper Clip

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే  నంద్యాల వరదరాజుల రెడ్డి, నంద్యాల కొండారెడ్డి  ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం వార్డులో పింఛన్లు పంపిణీ చేసిన క్లస్టర్ ఇంచార్జి బేపారి ఆరీఫ్. ఈ కార్యక్రమంలో అహమ్మద్,వార్డ్ నాయకులు మాదురు మున్నా, వరపకుల ఖాదర్ బాషా,అక్బర్ పాల్గొన్నారు..

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install SLMPDR News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!